#100YearsofSriSathyaSai ప్రేమ, అహింస, సత్యం, ధర్మం, శాంతి ప్రతి మనిషి జీవిత పరమార్థం అని బోధించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు. ప్రేమతత్వమే మానవత్వం.. సమానత్వమే సాయి తత్వం.. అని చాటి చెప్పిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పుట్టిన ఆంధ్రప్రదేశ్… pic.twitter.com/oVObwFecTV